వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ నిర్మాణానికి శంకుస్థాప‌న‌

వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ నిర్మాణానికి శంకుస్థాప‌న‌

VSP: సీఎం చంద్రబాబు స్త్రీ శక్తిని బలోపేతం చేసే దిశగా విశాఖలో మరో కీలకమైన ముందడుగు పడింది. గాజువాక, 87వ వార్డు వడ్లపూడి ఫైర్ స్టేషన్ సమీపంలో జిల్లాలోనే మొట్టమొదటి ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ నిర్మాణానికి సోమ‌వారం ఎంపీ భ‌ర‌త్‌, ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.