బాధిత కుటుంబాలను పరామర్శించిన బీజేపీ​ నాయకులు

బాధిత కుటుంబాలను పరామర్శించిన బీజేపీ​ నాయకులు

KMR: సోమార్​పేట్​లో ఓడిపోయిన సర్పంచ్​ అభ్యర్థి రాజు ఇంటిపై దాడి ఘటనలో బాధితులను సోమవారం రాత్రి సాయంత్రం బీజేపీ నాయకులు పరామర్శించారు. ఎల్లారెడ్డిలో వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు వెళ్లారు. బాధితులతో మాట్లాడి అండగా ఉంటామన్నారు.