పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించండి: బలరాం నాయక్

పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించండి: బలరాం నాయక్

ములుగు: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ అన్నారు. ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకంతో అభ్యర్థిగా నియమించిందన్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ములుగును అభివృద్ధి చేశానని అన్నారు.