ఐఎఫ్‌సీవో డైరెక్టర్‌పై చర్యలు తీసుకోండి: స్పీకర్

ASR: పెదబొడ్డేపల్లిలో ఇంటిగ్రేటెడ్ ఫార్మర్ కో- ఆపరేటివ్ ఆర్గనైజేషన్ (ఐ.ఎఫ్.సీ.వో) సంస్థను ఏర్పాటు చేసి పలువురిని మోసం చేసిన సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న కోరారు. ఇక్కడ పలువురు వద్ద నుంచి పెట్టుబడి పేరుతో లక్షల రూపాయలు వసూలుచేసి పరారైనట్లు పేర్కొన్నారు.