సూర్య ఘర్ ప్లాంట్‌ను ప్రారంభించిన తాతయ్య.!
NTR: జగ్గయ్యపేటలోని సత్యనారాయణపురంలో ఆర్కా సోలార్ పవర్ రూఫ్‌టాప్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే తాతయ్య సోమవారం ప్రారంభించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం విశేషం అన్నారు. సౌరశక్తి ఎప్పటికీ తరగని వనరు అని, ఇది శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు.