గంటలోనే 22 వేల టిక్కెట్లు SOLDOUT..?

గంటలోనే 22 వేల టిక్కెట్లు SOLDOUT..?

విశాఖలో డిసెంబర్ 6న జరగనున్న భారత్ - సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ టికెట్ల విక్రయాలపై తీవ్ర వివాదం రేగుతోంది. ఈనెల 28న టికెట్లు ఆన్‌లైన్ బుకింగ్ తెరవగా కేవలం గంటలోనే 22,000 టిక్కెట్లు పూర్తిగా అమ్ముడుపోవడం చర్చనీయాంశమైంది. సెకన్లలో టికెట్లు మాయం కావడం,కేవలం ఒక ప్రైవేట్ యాప్లో ఆన్‌లైన్ మాత్రమే అమ్మాకాలు చేయడంతో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.