పట్టపగలే దొంగలు హల్‌చల్.. బంగారం చోరీ

పట్టపగలే దొంగలు హల్‌చల్.. బంగారం చోరీ

MDK: చిన్నశంకరంపేట మండలంలో ఇవాళ దొంగలు హల్‌చల్ చేశారు. జంగరాయి గ్రామంలో ఇద్దరు దుండగులు ఓ వృద్ధురాలి ఇంటిలో చొరబడి దంపతులపై దాడి చేసి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. నిందితుల్లో ఒకరు రెడ్ టీషర్ట్ ధరించినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దొంగల కోసం వెతుకులాట ప్రారంభించారు.