VIDEO: ఘాట్ రోడ్డులో ఆయిల్ ట్యాంకర్ బోల్తా

VIDEO: ఘాట్ రోడ్డులో ఆయిల్ ట్యాంకర్ బోల్తా

ASR: జీకే వీధి మండలం బొంతువలస ఘాట్ రోడ్‌లో గురువారం యాక్సిడెంట్ జరిగింది. పెదవలస సమీపంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న వాహనాలకు ఇంధనం తీసుకొచ్చేందుకు ఏలేశ్వరం నుంచి బయలుదేరిన వాహనం బొంతువలస ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఘాట్ నిటారుగా ఉండడంతో ఆయిల్ ట్యాంకు తిరగబడిందని స్థానికులు చెబుతున్నారు.