జిల్లాలో కుటుంబ సర్వేపై రాష్ట్రస్థాయి శిక్షణ

జిల్లాలో కుటుంబ సర్వేపై రాష్ట్రస్థాయి శిక్షణ

GNTR: అన్ని పౌర సేవలను కేటగిరీ-ఎలోకి తీసుకువస్తూ, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు సజావుగా అందించేందుకు చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వేపై DEC 11, 12 తేదీల్లో గుంటూరులో రాష్ట్రస్థాయి TOT శిక్షణ జరిగింది. GSWS సిబ్బంది గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో మొబైల్ యాప్ ద్వారా త్వరలో కుటుంబ సమాచారాన్ని సేకరించనున్నారు.