IPL 2026: అప్పటిదాకా అంతా మనోళ్లే!

IPL 2026: అప్పటిదాకా అంతా మనోళ్లే!

SRHకు మినహా మిగతా 9 జట్లకు భారత ప్లేయర్లే సారథిగా వ్యవహరిస్తున్నారు. అయితే కమిన్స్ వచ్చే వరకు జట్టు బాధ్యతలను ఇషాన్‌కు అప్పగించడంతో లిస్టులో SRH కూడా చేరింది. IPL 2019లోనూ ఇలా జరిగినా.. భువనేశ్వర్ ఒక్క మ్యాచులోనే SRHను నడిపించాడు. కానీ ఒకటి కంటే ఎక్కువ మ్యాచుల్లో అన్ని జట్లను నడిపించేది భారత ప్లేయర్లే కావడం 2026లోనే తొలిసారి.