జేపీ నడ్డాకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

జేపీ నడ్డాకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

AP: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జేపీ నడ్డా క్రమశిక్షణ, నాయకత్వ పటిమ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోందని కొనియాడారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో జేపీ నడ్డా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.