VIDEO: తిరుమల కొండపై బీడీలు దర్శనం

VIDEO: తిరుమల కొండపై బీడీలు దర్శనం

TPT: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండను కొంతమంది అపవిత్రం చేస్తున్నారు. ఇటీవల తిరుమల కొండపైన ఓ బాత్ రూమ్‌లో బీడీలు దర్శనమిచ్చాయి. దీనిని గమనించిన ఓ భక్తుడు ఆగ్రహంతో.. TTD ఛైర్మన్ BR నాయుడుని ఛైర్మ‌న్‌గా మీరు ఏం చేస్తున్నారు..? అంటూ ప్రశ్నించాడు. దీనిపై టీటీడీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.