VIDEO: నిలకడగా కొనసాగుతున్న మాంసం ధరలు
కోనసీమ జిల్లాలో మాంసం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఆదివారం బహిరంగ మార్కెట్ లో కోడి మాసం ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ చికెన్ కేజీ రూ. 220, ఫారం చికెన్ కేజీ రూ. 200, మటన్ కేజీ రూ. 800 వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. ప్రాంతాలను బట్టి ఈ ధరలలో స్వల్ప వ్యత్యాసం ఉందని తెలిపారు.