ఆరవ వార్డులో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఛైర్పర్సన్

ఆరవ వార్డులో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఛైర్పర్సన్

BHNG: ఆలేరు మున్సిపాలిటీ కేంద్రంలోని 6వ, వార్డు బహదూర్‌పెటలో మంగళవారం ఉచిత వైద్య శిబిరంను మున్సిపల్ ఛైర్మన్ బీజన బాలమణి భాస్కర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మండల వైద్య అధికారులతో హెల్త్ చెకప్ చేయించుకున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు, వైద్య బృందం, ఆశ వర్కర్లు, పాల్గొన్నారు.