మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

NLG: నార్కెట్‌పల్లి మండలం అక్కెనపల్లి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కసిరెడ్డి మనోహర్ రెడ్డి‌ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం పరామర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స అనంతరం ఎల్బీనగర్‌లోని మన్సూరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటుడంగా.. అక్కడికి వెళ్లి పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.