VIDEO: పెదపరిమి వద్ద ఉప్పొంగిన కొటేళ్ల వాగు

VIDEO: పెదపరిమి వద్ద ఉప్పొంగిన కొటేళ్ల వాగు

GNTR: తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద ఉన్న కొటేళ్ల వాగు గత రాత్రి కురిసిన వర్షానికి ఉప్పొంగింది. దీంతో శుక్రవారం ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొద్దిపాటి వర్షానికే వాగు ప్రవహిస్తుందని, దీనికి శాశ్వత పరిష్కార మార్గం చూపాలని గ్రామస్తులు  కోరుతున్నారు. రాత్రితో పోలిస్తే వాగు ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టిందని స్థానికులు తెలిపారు.