ఇల్లందులో సీఎం జన్మదిన వేడుక
BDK: సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకను ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు శనివారం నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంబాబు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న సాదా సీదా వ్యక్తి అని కొనియాడారు.