VIDEO: కార్మికులను సన్మానించిన ప్రజాప్రతినిధులు
SRCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తంగళ్ళపల్లిలోని గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందిని ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆదివారం శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోర లక్ష్మీరాజం మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు లేని గ్రామాన్ని ఊహించలేమన్నారు. వారి సేవ వెలకట్టలేనిదన్నారు.