SDPT: జిల్లాలోని నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, BRS కార్యకర్తలు పరస్పర నినాదాలు చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీ ఘటన జరగక ముందే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఫ్యాక్టరీని ఇవాళ ప్రారంభించిన విషయం తెలిసిందే.
This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here