BRS అకౌంట్లోని డబ్బులు ఫ్రీజ్ చేయాలి: రఘునందన్

BRS అకౌంట్లోని డబ్బులు ఫ్రీజ్ చేయాలి: రఘునందన్

HYD: గ్రాడ్యుయేట్ MLC ఉప ఎన్నికల్లో BRS ఓట్లు కొనుగోలు చేస్తోందని కేంద్ర ఎన్నికల కమిషనర్, సీఈవోకు బీజేపీ నేత రఘునందన్ రావు లేఖ రాశారు. ఇందుకోసం రూ.30 కోట్లను బ్యాంకులో సిద్ధం చేసిందంటూ ఆ అకౌంట్ వివరాలను జత చేశారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని రఘునందన్ డిమాండ్ చేశారు.