మంథని నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సులు

మంథని నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సులు

PDPL: శ్రీరామనవమి కళ్యాణోత్సవం కోసం మంథని నుంచి భద్రాచలం వరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు మంథని డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి ఆదివారం కళ్యాణోత్సవం తర్వాత సాయంత్రం 4 గంటలకు తిరిగి మంథనికి బయలుదేరుతుందని తెలిపారు.