జిల్లాలో నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

CTR: చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ సుమిత్ కుమార్... మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రానున్న వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య నివారణకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.