ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారు: సీఎం రేవంత్
TG: రాష్ట్రంలో పదేళ్లు తన నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, పార్టీలో అంతర్గతంగా మాట్లాడినవి బీజేపీ నాయకులు ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఉత్తర భారతాన కూడా తనను పాపులర్ చేస్తున్నారు.. సంతోషం. హిందూ సమాజం లాంటిదే కాంగ్రెస్ అని డీసీసీలకు చెప్పానని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ కోల్పోవడంతో దీన్ని వివాదం చేస్తున్నారని అన్నారు.