VIDEO: హుస్నాబాద్‌లో ఇంట్లో గ్యాస్ సిలిండర్ల చోరీ
SDPT: హుస్నాబాద్‌లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ల చోరీ కలకలం రేపింది. ఇంటి ఆవరణలో ఉంచిన రెండు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను గురువారం అర్ధరాత్రి దుండగులు ఎత్తుకెళ్లారు. 25 ఏళ్లుగా ఇంటి బయట సిలిండర్లు ఉంచి స్టవ్ పైప్ ద్వారా వినియోగిస్తున్నామని ఇంటి బయట ఉన్న సిలిండర్లు మాత్రమే చోరీ చేశారని యజమాని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొనరు.