అక్రమంగా రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా  రేషన్ బియ్యం పట్టివేత

NLG: గుర్రంపోడు మండలంలో 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్న ఆటోలో పోలీసులు పట్టుకున్నారు. శనివారం రాత్రి ఎరెడ్లగూడెం సమీపంలో ఆటోలో 25 బ్యాగుల్లో రవాణా అవుతున్న బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకన్న గౌడ్ తెలిపారు. అనంతరం డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.