VIDEO: కుక్కల దాడితోనే రక్తపు మరకలు : SI

VIDEO: కుక్కల దాడితోనే రక్తపు మరకలు : SI

KDP: బ్రహ్మంగారిమఠం మండలం ఉపాధి హామీ కార్యాలయంలో రక్తపు మరకలపై SI శివప్రసాద్ వివరణ ఇచ్చారు. కార్యాలయం తలుపులు సరిగా మూసివేయకపోవడంతో కుక్కలు కోతులను కొరికినప్పుడు ఏర్పడిన రక్తపు మరకలని, వైద్యులు జంతువుల రక్తమేనని నిర్ధారించారని తెలిపారు. కార్యాలయం ఎదుట రక్తపు గాయాలతో కుక్క చనిపోయి ఉండడాన్ని గుర్తించారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్సై సూచించారు.