'తెల్లవారుజామున వాహనాలు జాగ్రత్తగా నడపాలి'

'తెల్లవారుజామున వాహనాలు జాగ్రత్తగా నడపాలి'

MDK: ఉదయం సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడిపించాలని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవచ్చని చెప్పారు. ఉదయం సమయంలో సాధ్యమైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొన్నారు. వాహనాల హెడ్ లైట్లు ఇండికేటర్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.