మొక్కవోని ధైర్యంతో... ముందుకు సాగుతూ....

మొక్కవోని ధైర్యంతో... ముందుకు సాగుతూ....

యాదాద్రి: రైలు ప్రమాదంలో దివ్యాంగుడిగా మారిన యువకుడు మొక్కవోని ధైర్యంతో స్వశక్తితో ముందుకు సాగుతున్నాడు. యాదాద్రి జిల్లా సిరిపురానికి చెందిన మిర్యాల కిషోర్ 2017లో రైలు ప్రమాదంలో కాళ్లు దెబ్బతిన్నాయి. ధైర్యం కోల్పోకుండా పాటలు రచిస్తూ, సంగీతం సమకూర్చి సొంత ఛానల్ ద్వారా ఉపాధిని ఏర్పరచుకున్నాడు. సిరిపురం కిషోర్‌గా పేరు పొందాడు.