హైడ్రా కమిషనర్‌పై ఎమ్మెల్యే ఫిర్యాదు

హైడ్రా కమిషనర్‌పై ఎమ్మెల్యే ఫిర్యాదు

HYD: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. కూకట్ పల్లి నల్లచెరువు శిలా ఫలకంపై బండి రమేష్ పేరు ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 'వారంలోగా శిలా ఫలకం మార్చాలి. లేదంటే నేనే కూల్చేస్తా' అని హెచ్చరించారు.