జిల్లాలో తిరంగా యాత్ర ప్రారంభం

జిల్లాలో తిరంగా యాత్ర ప్రారంభం

NLR: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా నెల్లూరులో ఆదివారం తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఉగ్రవాదులపై ప్రధాని మోదీ తీసుకున్న చర్యలపై ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు గిరిధర్ రెడ్డి, బీజేపీ నాయకుడు ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.