'ఖర్గే వెంటనే క్షమాపణలు చెప్పాలి'

'ఖర్గే వెంటనే క్షమాపణలు చెప్పాలి'

SRCL: జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెంటనే క్షమాపణలు చెప్పాలని తంగళ్ళపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు అన్నారు. తంగళ్ళపల్లిలో ఖర్కే దిష్టిబొమ్మను బుధవారం నాయకులు దహనం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ఖర్గే టెర్రరిస్ట్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే టెర్రరిస్టులు పెరిగారన్నారు.