చిన్నారుల సంరక్షణ కేంద్రాల తనిఖీకి కమిటీ
AP: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చిన్నారుల సంరక్షణ కేంద్రాల తనిఖీకి రాష్ట్రస్థాయి కమిటీని నియమించింది. చిన్నారుల సంరక్షణ సొసైటీ అడిషనల్ సీఈవో ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. చిన్నారుల సంరక్షణ కమిటీ, స్టేడ్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీ, బాలల హక్కల పరిరక్షణ కమిషన్ నుంచి ఒక్కొక్కరు కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది.