హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ బాగ్ లింగంపల్లిలో ఇందిరమ్మ క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
☞ JNTUHలో విద్యార్థిని ఆత్మహత్య
☞ 'వరల్డ్స్ బెస్ట్ రైస్ డిషెస్ లిస్ట్ ఆఫ్ 2025' లో టాప్ 10లో 'మన HYD' బిర్యానీ
☞ ‘సృష్టి' కేసులో డా. నమ్రతకు బెయిల్ మంజూరు
☞ డిసెంబర్ 19 నుంచి హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్: మంత్రి జూపల్లి కృష్ణారావు