పశ్చిమ బెంగాల్‌కు కొత్త గవర్నర్
బెంగాల్ గవర్నర్‌గా ఉన్న ఆనంద బోస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో RN రవిని గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా పని చేస్తున్నారు. మరోవైపు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీంద్రగుప్తా రాజీనామా చేశారు. త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాజీనామాలు చర్చనీయాంశమయ్యాయి.