ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు: సీఐ

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు: సీఐ

CTR: ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే దుకాణాల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. శుక్రవారం పుంగనూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే రోడ్లపైకి వచ్చిన దుకాణాల యజమానులకు హెచ్చరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.