సండే స్పెషల్.. దిగొచ్చిన చికెన్ ధరలు

సండే స్పెషల్.. దిగొచ్చిన చికెన్ ధరలు

విశాఖ: ఆదివారం మాంసం ప్రియులకు చికెన్ ధరలు ఉరటనిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే ధరలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. కేజీ చికెన్ ధర 220 రూపాయలుగా ఉంది. స్కిన్ లెస్ చికెన్ కేజీ 230 రూపాయలు ఉంది. అయితే చేపలు, చికెన్, మటన్ దుకాణాలు మాంసం కొనుగోళ్లతో కిటకిటలాడాయి. కార్తీక మాసం అయినప్పటికీ తగ్గెదేలే అన్న స్థాయిలో కొనుగొల్లు నడుస్తున్నాయి.