విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి: HM

విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి: HM

MLG: 2026–27 విద్యా సంవత్సరానికి తాడ్వాయి మండలం పోచపూర్ గ్రామంలోని మినీ గురుకుల బాలికల పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు HM కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా HM మాట్లాడుతూ.. అర్హత గల విద్యార్థులు మే 5వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు గురుకులన్నీ సంప్రదించాలన్నారు.