గ్లోబల్ సమ్మిట్.. Special అట్రాక్షన్ ఇవే..!

గ్లోబల్ సమ్మిట్.. Special అట్రాక్షన్ ఇవే..!

HYD: గ్లోబల్ సమ్మిట్‌లో 3డి ప్రొజెక్షన్ మ్యాపింగ్‌, LED ఇన్‌స్టలేషన్స్‌, ఎయిర్‌పోర్ట్ వేదిక బ్రాండింగ్‌ ఆకట్టుకొనుంది. సంగీత మహర్షి MM కీరవాణి లైవ్ కాన్సర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పెరిని, బోనాలు, బంజారా, కొమ్ము కోయ, కోలాటం, గుస్సడి వంటి తెలంగాణ జానపద కళలు సందడి చేస్తాయి. తెలంగాణ వంటలు, HYD బిర్యానీ అతిథులను రంజింపజేయనున్నాయి.