మధిర పట్టణంలో పగలు రాత్రి వెలుగుతున్న వీధి లైట్లు

KMM: జిల్లాలోని మధిర పట్టణంలోని సుందరయ్య నగర్ టీచర్స్ కాలనీ పరిసర ప్రాంతాల్లో గత మూడు రోజులుగా వీధిలైట్లు రాత్రి పగలు వెలుగుతున్నాయి. అసలే వేసవి కాలం విద్యుత్ కొరత ఉండనున్ననేపధ్యంలో సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.