న్యూ ఇయర్.. యువతకు బంజారాహిల్స్ పోలీసుల సూచన

న్యూ ఇయర్.. యువతకు బంజారాహిల్స్ పోలీసుల సూచన

HYD: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బంజారాహిల్స్ పోలీసులు.. యువకులకు అవగాహన కల్పించారు. రాత్రి వేళలు కేకలు వేస్తూ వాహనాలపై తిరగరాదని, గుంపులు గుంపులుగా చేరి నడి రోడ్డుపై కేకులు కోసి అల్లర్లు చేయరాదన్నారు. మద్యం సేవించి, త్రిబుల్ రైడింగ్ చేస్తూ వాహనం నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.