VIDEO: తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన బీజేపీ నేతలు

VIDEO: తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన బీజేపీ నేతలు

E.G: కె.గంగవరం మండలం పామర్రులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. ధాన్యం ఆరబెట్టుకుంటున్న రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని చాలా తక్కువ ధరకు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోయారు. ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.