నేడు భారత్-ఆస్ట్రేలియా రెండో టీ20
భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో టీ20 జరగనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మ.1:45 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి T20 వర్షం కారణంగా రద్దు అయినప్పటికీ, ఈ మ్యాచ్‌లో సూర్య, గిల్ ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు బలం చేకూరుస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య ఈరోజుహోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది.