ప్రభుత్వ పాఠశాలల సందర్శన

ప్రభుత్వ పాఠశాలల సందర్శన

MHBD: మహబూబాబాద్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేడు ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలను సందర్శించి మధ్యాహ్నం భోజనం తయారీ విధానం నాణ్యతను పరిశీలించి ఏజెన్సీ మహిళలకు తగు సూచనలు జారీ చేశారు. విద్యార్థులకు అవసరమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని మండలాధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించారు.