కంఫర్ట్ జోన్ వదిలేసిన మంచు మనోజ్

కంఫర్ట్ జోన్ వదిలేసిన మంచు మనోజ్

హీరో మంచు మనోజ్ SMలో సరికొత్త ఫొటోతో సందడి చేశాడు. బ్లాక్ అండ్ వైట్ జిమ్ పిక్‌లో ఓవైపు తీవ్రమైన అలసటతో, మరోవైపు పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. హెడ్‌ఫోన్స్, క్యాప్ ధరించి, కఠోర వ్యాయామం తర్వాత నేలపై కూర్చున్నట్టు ఉన్న ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై మనోజ్ స్పందిస్తూ.. 'కంఫర్ట్‌ జోన్‌' వదిలి, 21 రోజుల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు తెలిపాడు.