'అహోబిలంలో ఎస్పీ రఘువీర్ రెడ్డి పర్యటన'

'అహోబిలంలో ఎస్పీ రఘువీర్ రెడ్డి పర్యటన'

NDL: అహోబిలంలో టోల్ గేట్ కలెక్షన్ విషయంలో టిడిపి, వైసీపీ వర్గాల మధ్య గొడవలు జరుగున్నాయనే సమాచారం తెలుసుకుని సోమవారం నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి అహోబిలం చేరుకున్నారు. రెండు వర్గాల సభ్యులతో మాట్లాడి విభేదాలు లేకుండా చూసుకోవాలని ఎస్పీ సూచించారు. అనంతరం అహోబిలంలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్‌ను ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.