గాంధీ స్మృతి వనంలో జ్యోతిబాఫూలే జయంతి వేడుకలు
శ్రీకాకుళం నగరంలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ స్మృతివనంలో ఇవాళ జ్యోతిబాఫూలే జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాలకు న్యాయంజరిగే వరకు ఆయన పోరాటం చేశారని, అన్నిసామాజిక వర్గాలకు విద్య హక్కుచట్ట ప్రకారం విద్యను అందించాలని కృషిచేశారన్నారు.