లక్షెట్టిపేటలో 2కే రన్
MNCL: లక్షెట్టిపేట పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా శుక్రవారం లక్షెట్టిపేట పోలీసులు, ప్రముఖులు 2కే రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా లక్షెట్టిపేట పట్టణంలోని పాత బస్టాండ్ నుండి ఊట్కూర్ చౌరస్తా వరకు వారు 2కే రన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు ఉన్నారు.