విద్యార్థులకు వేసవి సెలవులు

KMRD: బిక్కనూరు పరిధిలోని TU సౌత్ క్యాంపస్‌లో చదువుతున్న PGవిద్యార్థులకు ఇవాళ్టి నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. TU ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిచ్‌పల్లి మెయిన్ క్యాంపస్‌తో పాటు సారంగాపూర్, బిక్కనూర్ క్యాంపస్ విద్యార్థులకు ఉంటాయన్నారు. జూన్ 19న వసతి గృహాలు తిరిగి తెరుచుకుంటాయన్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ డా.సుధాకర్ ఉత్తర్వులు జారీ చేశారు.