VIDEO: రూ.20 లక్షలతో కాంప్లెక్స్ నిర్మాణం
CTR: పుంగనూరుల సుబేదారువీధిలో రూ.20 లక్షలతో జరుగుతున్న చౌకమసీదు కాంప్లెక్స్ నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాష పరిశీలించారు. సోమవారం DE మహేష్‌తో కలిసి పనులను పరిశీలించారు. నాణ్యత పాటిస్తూ త్వరతిగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేసిన MP మిథున్ రెడ్డికి మైనార్టీల తరఫున ధన్యవాదాలు తెలిపారు.