ప్రజాస్వామ్యంలో దాడులు హేయమైన చర్య: మాజీ మంత్రి

ప్రజాస్వామ్యంలో దాడులు హేయమైన చర్య: మాజీ మంత్రి

KMM: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ గుండాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి చేయించడం హేయమైన చర్య అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు ఉన్నారని, మణుగూరులో BRS క్యాడర్ లేని సమయంలో దాడులు చేశారని చేయడం సరికాదన్నారు.